Raja Gatti 19 days ago స్నేహితుల నుంచి సలహాలు తీసుకో, కానీ చివరికి నీ సొంత నిర్ణయాన్నే నమ్ముకో. ప్రతీ ఒక్కరి ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా దాన్ని నమ్మేయకు... ఇతరుల అభిప్రాయాలకు గుడ్డిగా కట్టుబడిపోకు. మన చుట్టూ చాలామంది నకిలీ వ్యక్తులు ఉంటారు."